విదేశాల నుండి వచ్చిన విద్యార్థి పాస్‌పోర్టు సీజ్ చేసిన తహసిల్దార్ కిష్ట్యా నాయక్
కామారెడ్డి (చట్టం) : కామారెడ్డి జిల్లా మండల కేంద్రానికి చెందిన నితీష్ అనే విద్యార్థి ఇటీవల విదేశాల నుంచి వచ్చినప్పటి నుండి ఇంట్లో కార్వంటైన్ లో ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలను ఆరోగ్యశాఖ సిబ్బంది తీసుకున్నారు. తహిసీల్డార్ కిష్ట్యా నాయక్, విద్యార్థి ఇంటికి వెళ్లి పాస్పోర్ట్ ను సీజ్ చేశారు. అనంతరం ఆయన తల్లిదండ్రులను అవగాహన కల్పించారు. ఎంపీడీవో సాయి శ్రీ, ఎస్సై సురేష్, గ్రామ సర్పంచ్ ఉన్నారు.

0 Comments:
Post a Comment