హాస్టళ్లలో, పేయింగ్ గెస్టులుగా ఉంటున్న విద్యార్థులను, ఉద్యోగులను ఖాళీ చేయమని వత్తిడి చేయవద్దు:కేటిఆర్


హాస్టళ్లలో, పేయింగ్ గెస్టులుగా ఉంటున్న విద్యార్థులను, ఉద్యోగులను ఖాళీ చేయమని వత్తిడి చేయవద్దు, అనవసర భయాలను కలుగజేయవద్దు అని నగరంలో ఉన్న హాస్టల్ యాజమాన్యాలకు విజ్ఞప్తి.
మీ హాస్టళ్లు నడపడానికి అవసరమైన సౌకర్యాలు అన్నీ కల్పించాలని మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్, కమిషనర్ శ్రీ లోకేష్ కుమార్, హైదరాబాద్ మరియు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చాము."

SHARE ON:

Hello guys, I'm Tien Tran, a freelance web designer and Wordpress nerd. Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque laudantium, totam rem aperiam, eaque ipsa quae.

    Blogger Comment

0 Comments:

Post a Comment