టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా ప్రకటించిన ఎమ్మెల్యే బిగాల గణేష్‌ ‌గుప్త

 ‌
నిజామాబాద్‌ ‌నగరం పాలక సంస్థకు జరుగనున్న ఎన్నికల సందర్బంగా 54 డివిజన్‌లలో పోటి చేసే టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థుల జాబితాను అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ ‌గుప్త ప్రకటించారు.
ఈ జాబితాలో పేర్కొన్న అభ్యర్థులు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ గుర్తుపై పోటి చేయనున్నారు. ఎమ్మెల్యే ప్రకటించిన జాబితాలో తమ పేర్లను చూసుకున్న అభ్యర్థులు సంబురాలు చేసుకుంటున్నారు.


SHARE ON:

Hello guys, I'm Tien Tran, a freelance web designer and Wordpress nerd. Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque laudantium, totam rem aperiam, eaque ipsa quae.

    Blogger Comment

0 Comments:

Post a Comment