సంక్రాంతి పండుగ సంబరాలలో ఎమ్మెల్యే గణేష్ బిగాల
నిజామాబాద్ (చట్టం న్యూస్): నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల కోటగల్లి, డివిజన్ 48 లో మార్కండేయ మందిరం ఎదురుగా సంక్రాంతి సందర్భంగా యువకులతో కలిసి గులాబీ రంగు గాలిపటం ఏగరవేశారు.
అదేవిధంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్ పట్టణ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం పంటలు బాగ పండాయి అని రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.
సాంప్రదాయ పండగలను మర్చి పోకుండా ప్రతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి మెలసి సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరారు.

0 Comments:
Post a Comment