ఎన్.ఎన్ కన్వెన్షన్ హాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే షకీల్ ఆమేర్
నిజామాబాద్ (చట్టం న్యూస్): బోధన్ నుండి నాందేడ్ వెళ్లే దారిలో మర్రి మైసమ్య నాగన్‌పల్లి గ్రామం దగ్గర నూతనంగా నిర్మించిన ఎన్.ఎన్ కన్వెన్షన్ హాల్‌ను బోదన్ శాసన సభ్యులు ఎండి.షకీల్ ఆమేర్ ప్రారంభించారు.
ఎమ్మెల్యేతోపాటు మాజీ ఎంపిపి గిర్దావర్ రంగారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments:
Post a Comment