*నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్‌ ‌

సూర్యనారాయణ*నిజామాబాద్‌ ‌నగరంలోని హమాల్వాడీకి చెందిన ఇంజనీర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సామలేటి సోమేశ్వర్‌-‌వరలక్ష్మీ దంపతుల కుమార్తె అర్చన వివాహం అమెరికాకి చెందిన షాన్‌తో ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ ‌సూర్యనారాయణ గుప్త హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

SHARE ON:

Hello guys, I'm Tien Tran, a freelance web designer and Wordpress nerd. Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque laudantium, totam rem aperiam, eaque ipsa quae.

    Blogger Comment

0 Comments:

Post a Comment