ఏపీ బీజేపీ కొత్త టీమ్ ఇదే.. మొత్తం ఎంతమందంటే.
ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఇందుకోసం పార్టీలో మార్పులు చేస్తోంది. కొద్దిరోజుల క్రితం ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించిన జాతీయ నాయకత్వం.. తాజాగా రాష్ట్ర బీజేపీ కొత్త టీమ్‌కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్టీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు సూచనలతో ఎక్కువ మందికి ఈ కమిటీలో చోటు దక్కినట్టు తెలుస్తోంది. 40 మొత్తం 40 మందితో ఏపీ బీజేపీ కొత్త కమిటీ ఏర్పాటైంది. సోము వీర్రాజు కొత్త టీమ్‌లో 10 మంది ఉపాధ్యక్షులు, 10 మంది కార్యదర్శులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు ఉన్నారు.
0 Comments:
Post a Comment