ఆత్మనగర్‌ ‌గ్రామ సర్పంచ్‌ను సన్మానించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ ‌రావు

జగిత్యాల (చట్టం) :  ఢిల్లీలో భారతీయ విద్యార్థి పార్లమెంట్ ద్వారా ఉన్నత విద్య ఆదర్శ యువ సర్పంచ్ గా సన్మానం మరియు అవార్డ్ పొందిన ఆత్మనగర్ సర్పంచు జరపుల శ్రీనివాస్‌ను కోరుట్ల నియోజక వర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సన్మానించారు. ఆధ్యాత్మికంగా, ప్రజా సేవగా రాణించడం గొప్ప విషయం అని, తెలంగాణ నుండి అవార్డు పొందడం గర్వకారణం అని అభినందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుజాత, ఎంపీపీ సాయిరెడ్డి, టి అర్ స్ నాయకులు బండ రాజేందర్, డివిషన్ బంజారా సేవ అధ్యక్షుడు రాయల్ నాయక్, గజ్జెటి విజయ్, కాసోజి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

SHARE ON:

Hello guys, I'm Tien Tran, a freelance web designer and Wordpress nerd. Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque laudantium, totam rem aperiam, eaque ipsa quae.

    Blogger Comment

0 Comments:

Post a Comment